భారతదేశం, ఆగస్టు 18 -- భారతదేశంలో అతిపెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) హోమ్ లోన్లు, ఇతర గృహ సంబంధిత రుణాలపై వడ్డీ రేట్లను పెంచింది. ఇది ఆగస్ట్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చిందని స్పష్టం చేసింది. లేటెస్ట్ వివరాల ప్రకారం, ప్రస్తుతం సాధారణ హోమ్ లోన్‌పై వడ్డీ రేటు 7.50% నుంచి 8.70% వరకు ఉంది. ఎస్బీఐ తన గరిష్ట వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 8.45% నుంచి 8.70%కి మార్చింది. అయితే కనీస వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు చేయలేదు.
ఎస్బీఐ వడ్డీ రేట్లు పెంచిన నేపథ్యంలో.. ఇతర బ్యాంకులు ఎంత వడ్డీ రేట్లు అందిస్తున్నాయో ఇక్కడ తెలుసుకోండి..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను 7.90% నుంచి అందిస్తుంది. ఈ రేటు హోమ్ లోన్లు, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్లు, ఇంటి పునర్నిర్మాణ లోన్లు, ఇంటి విస్తరణ లోన్లకు వర్తిస్తుంది.
ఐస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.