భారతదేశం, మార్చి 2 -- హైదరాబాద్ మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ క్రీడా టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి హాకీ (FIH) ఆధ్వర్యంలో మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026 మ్యాచ్ ను నిర్వహించనుంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ టోర్నమెంట్ మార్చి 8 నుంచి మార్చి 14, 2026 వరకు, హైదరాబాద్‌లోని గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జరగనుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ టోర్నమెంట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా నిలబెట్టాలనే దూరదృష్టితో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లను ఆకర్షిస్తోంది.ఈ టోర్నమెంట్ 2026 మహిళల హాకీ వరల్డ్ కప్‌కు అర్హత సాధించేందుకు కీలకంగా నిలవనుంది.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.