భారతదేశం, ఏప్రిల్ 23 -- HMWSSB Recruitment 2026 :హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తోంది. పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయడం ఇప్పుడు జలమండలికి సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పర్యవేక్షణను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు వీలుగా మేనేజర్ (ఇంజనీరింగ్) పోస్టుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగా జలమండలిలో ఇప్పటికే ఖాళీగా ఉన్న 100 పోస్టులతో పాటు, అదనంగా మరో 130 కొత్త పోస్టులను మంజూరు చేస్తూ మొత్తం 230 మేనేజర్ పోస్టుల భర్తీకి అనుమతులు మంజూరు చేసింది.
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ, నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణకు కొంత సమయం పడుతుంది. అయితే నగర ప్రజలకు అందించే అత్యవసర సేవల్లో ఎటువంటి అంతరాయం కలగవద్దని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే.. శాశ్వత న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.