HMDA Lands Auction : హెచ్‌ఎండీఏ భూముల ఈ-వేలం.. 3000 కోట్లు టార్గెట్!
భారతదేశం, ఆగస్టు 12 -- హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) పలు కీలక ప్రాంతాల్లో ప్రభుత్వ భూభాగాలు, ప్రైమ్ ల్యాండ్ పార్సెళ్లు, లేఅవుట్ ప్లాట్ల విక్రయానికి ఈ-వేలం ప్రకటనను విడుదల చేసింది. హెచ్‌ఎండీఏ ఈ-వేలం ప్రకటన ద్వారా: కోకాపేట, మోకిల, సరూర్ నగర్ తదితర ప్రాంతాల్లో భూములు, ప్లాట్ల విక్రయం చేయనుంది.
ప్రధానంగా కొకపేట నియోపొలిస్, గోల్డెన్ మైల్ లేఅవుట్‌లోని ల్యాండ్ ప్యాకేజీలపై ఈ వేలం ఫోకస్ అయి ఉంటుంది. వీటితో పాటు మోకిలా, ఇతర అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఉన్న భూములను కూడా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ-ల్యాండ్ ఆక్షన్ (ఆన్‌లైన్ బిడ్డింగ్) ద్వారా వేలం వేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
వివిధ ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రాపర్టీలకు సంబంధించి ఆసక్తి ఉన్న కొనుగోలుదారుల కోసం ఆగస్టు చివరి వారంలో 'ప్రీ-బిడ్ సమావేశాలు' నిర్వహించనున్నారు. ఆ తర్వాత సెప్టెం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.