భారతదేశం, మే 8 -- Highest Grossing Actor: ఈ కాలంలో బాక్సాఫీస్ వద్ద ఎంత భారీ కలెక్షన్లు రాబడితే, ఆ నటుడు అంత పెద్ద స్టార్ అనే లెక్కలు నడుస్తున్నాయి. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఇదే ట్రెండ్. అయితే ఇండియన్ సినిమా ఇండస్ట్రీని దశాబ్దాలుగా ఏలుతున్న ఖాన్ త్రయం (షారుఖ్, సల్మాన్, ఆమిర్) బాక్సాఫీస్ రికార్డుల విషయంలో ఒక దివంగత నటుడి దరిదాపుల్లో కూడా లేరంటే నమ్మగలరా? భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన నటుడిగా ఇర్ఫాన్ ఖాన్ సృష్టించిన రికార్డులు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
హిందీ చిత్ర పరిశ్రమలో అమితాబ్ బచ్చన్ తర్వాత ఆ స్థాయిలో స్టార్డమ్ సంపాదించుకున్న వారు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్. గత ముప్పై ఏళ్లుగా బాలీవుడ్ బాక్సాఫీస్ వీరి చుట్టూనే తిరుగుతోంది. అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ వంటి వారు పోటీ ఇచ్చినా, ఈ ముగ్గురి హవా తగ్గల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.