High Protein diet : హై ప్రోటీన్ డైట్ కోసం ఓట్స్ తినాలా? లేక క్వినోవా తినాలా?
భారతదేశం, జూలై 4 -- బరువు తగ్గాలన్నా, కండరాలు దృఢంగా మారాలన్నా నేటి ఆధునిక డైట్‌లో ఓట్స్, క్వినోవా అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ ఫుడ్స్. అయితే, హెల్త్ కాన్షియస్ ఉన్నవారిలో తరచూ మెదిలే ప్రశ్న.. ఈ రెండింటిలో ప్రోటీన్ క్వాలిటీ దేనిలో ఎక్కువ ఉంటుంది? ఈ నేపథ్యంలో మీ ఫిట్‌నెస్ లక్ష్యాలకు ఏది సరైనదో ఈ పూర్తి పోలిక ద్వారా తెలుసుకోండి.
ఓట్స్ : ఇది ఒక హోల్ గ్రెయిన్. సాధారణంగా దీనిని బ్రేక్‌ఫాస్ట్‌గా ఎక్కువగా తీసుకుంటారు. ఇది ఉడికినప్పుడు సాఫ్ట్‌గా ఉండి, ఎక్కువ సమయం కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. జీర్ణక్రియకు, గుండె ఆరోగ్యానికి మేలు చేసే పీచు పదార్థం దీనిలో పుష్కలంగా ఉంటుంది.
క్వినోవా : సాంకేతికంగా ఇది ఒక గింజ అయినప్పటికీ, దీనిని ధాన్యం లాగే వండుకుని తింటారు. దీని రుచి కాస్త భిన్నంగా, ఉడికించినప్పుడు చాలా తేలికగా ఉంటుంది. ఇది పూర్తిగా గ్లూటెన్-ఫ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.