భారతదేశం, ఫిబ్రవరి 21 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తుంటాయి. వాటిలో అప్పుడే థియేటర్లలో విడుదలైన సినిమాలు కూడా ఉంటాయి. అయితే, నెల రోజుల్లోనే కాకుండా వారంలో కూడా ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ ఉన్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో థియేట్రికల్ రిలీజ్ అయిన సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఎంతో ఆసక్తిగా మారుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో తెలుగు సినిమా ఇలా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన వివరాలు ఎంతో ఇంట్రెస్టింగ్‌గా మారాయి. ఆ సినిమానే హే బలవంత్.

మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న సుహాస్ నటించిన లేటెస్ట్ తెలుగు అడల్ట్ రొమాంటిక్ కామెడీ సినిమానే హే బలవంత్. ఈ సినిమాలో మరోసారి సుహాస్‌తో జోడీ కట్టింది బ్యూటిపుల్ హీరోయిన్ శివాని నాగరం. అయితే, ఈ సినిమా టైటిల్ ముందుగా హే భగవాన్ అని ఉండేది.

కానీ, సెన్సార్ బోర్డ్ నుంచి...