భారతదేశం, మే 1 -- Madalsa Sharma About Casting Couch Incident: ప్రముఖ టీవీ సీరియల్ 'అనుపమ'తో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు హీరోయిన్ మదాలస శర్మ తాజాగా 'ది మేల్ ఫెమినిస్ట్' పాడ్కాస్ట్లో పాల్గొని కెరీర్ ఆరంభంలో ఎదురైన వేధింపుల గురించి మాట్లాడారు. అప్పటికి ఆమె వయస్సు కేవలం 19 ఏళ్లు మాత్రమే. ఒక భారీ సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని పిలిచిన దర్శకుడు, కథ గురించి కాకుండా విపరీతమైన కోరికలు కోరడం మొదలుపెట్టాడని మదాలస శర్మ ఆవేదన వ్యక్తం చేశారు.
"సినిమాలో బికినీ వేసుకునే నటి కావాలని ఆయన అడిగారు. కథకు అవసరమైతే బికినీ వేసుకోవడం పెద్ద విషయం కాదని నేను భావించాను. అందుకే సరే అన్నాను. కానీ, ఆ తర్వాత ఆయన (డైరెక్టర్) అసలు రంగు బయటపెట్టారు" అని మదాలస శర్మ ఆనాటి క్యాస్టింగ్ కౌచ్ ఘటనను గుర్తు చేసుకున్నారు.
కేవలం బికినీ వేసుకోవడమే కాదు, అది తన ముందే వేసుకో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.