Heroine: గుడిలో సన్ గ్లాసెస్‌తో శివుడికి హీరోయిన్ భూమి పూజలు.. ఆడేసుకున్న నెటిజన్లు.. కనీసం ఆ సంస్కారం లేదా అంటూ!
భారతదేశం, జూలై 30 -- Bhumi Pednekar Prays Lord Shiva Wearing Sunglasses: బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. శ్రావణ మాసం ప్రారంభం కావడం వల్ల శివాలయానికి వెళ్లిన ఆమె, నల్ల కళ్లజోడు (సన్ గ్లాసెస్) ధరించి శివలింగానికి నీటితో అభిషేకం చేశారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు భూమి పెడ్నేకర్ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. బ్లాక్ టాప్, బ్లూ జీన్స్ ధరించిన భూమి, కళ్లకు బ్లాక్ సన్ గ్లాసెస్ పెట్టుకుని రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్న భూమి ఫొటోలు, వీడియోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు.
"శ్రావణ మాసం ప్రారంభమైన వేళ, నా జీవితం సులువుగా మారిపోవాలని నేను కోరుకోవడం లేదు. ఎలాంటి కష్టాలనైనా చిరునవ్వుతో ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వమని ఆ మహాదేవుడిని ప్రార్థిస్తున్నా. హర్ హర్ మహాదే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.