భారతదేశం, మార్చి 18 -- తైవానీస్ నటి జియాంగ్ పింగ్ తన జీవితంలో జరిగిన అత్యంత భయంకరమైన సంఘటనను తాజాగా ఒక టాక్ షోలో పంచుకుంది. తన భర్త ఏకంగా ఆమె కన్నతల్లితోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసి ఆమె షాక్కు గురైంది. అత్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న అల్లుడు అని చెప్పుకొచ్చింది. 50 ఏళ్ల వయస్సులో ఉన్న జియాంగ్, తన గతాన్ని తలచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
జియాంగ్ తన 21 ఏళ్ల వయసులో తన కంటే 12 ఏళ్లు పెద్దవాడిని వివాహం చేసుకుంది. ఐదేళ్ల పాటు వీరి కాపురం సంతోషంగానే సాగింది. ఆ తర్వాత కలతలు మొదలయ్యాయి. ఇక ఏడో ఏట నుంచి భర్త ప్రవర్తనలో తీవ్రమైన మార్పు వచ్చింది.
జియాంగ్ పై ఆమె భర్తకు ఇంట్రెస్ట్ పోయింది. తనను మాటలతో దూషించడం మొదలుపెట్టాడు. ఒకరోజు అనుమానం వచ్చి జియాంగ్ తన భర్తను నిలదీయగా.. "నేను మీ ఇద్దరినీ (తల్లీ కూతుళ్లు) ఒకేసారి చూసుకోగలను" అని అతను ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.