Heroine: ఆ బోల్డ్ సీన్ లీక్ అయిన తర్వాత భయపడిపోయా.. డోర్‌బెల్ కొట్టినా వణికేదాన్ని.. వాచ్‌మ్యాన్ కూడా అది చూశాడు: రాధిక
భారతదేశం, సెప్టెంబర్ 23 -- Heroine:బోల్డ్ కంటెంట్, ఇంటెన్స్ యాక్టింగ్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బాలీవుడ్ నటి రాధికా ఆప్టే తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత భయానకమైన అనుభవాన్ని పంచుకున్నారు. గతంలో తన సినిమా నుంచి ఒక ఇంటిమేట్ సీన్ లీక్ అయినప్పుడు భయంతో వరుసగా నాలుగు రోజులు ఇంటి నుంచి బయటకు అడుగు కూడా పెట్టలేకపోయానని షాకింగ్ నిజాలు రివీల్ చేశారు. ఆ సమయంలో తన వాచ్మెన్, తన స్టైలిస్ట్ దగ్గర పనిచేసే డ్రైవర్ కూడా ఆ క్లిప్ చూడటంతో తీవ్రమైన మానసిక ఆందోళనకు గురయ్యానని తెలిపారు.
నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ 'లస్ట్ స్టోరీస్ 3' ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాధికా ఆప్టే.. ఇంటిమేట్ సీన్స్ షూట్ చేయడం ఎంత ఛాలెంజింగ్‌గా ఉంటుందో వివరించారు. లీక్ అయిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత పరిస్థితి చాలా దారుణంగా మారిందని చెప్పారు.
"నా స్టైలిస్ట్ న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.