Hero Xtreme 160R 4V : హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వీ లాంచ్- క్రూయిజ్ కంట్రోల్తో!
భారతదేశం, అక్టోబర్ 17 -- తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న యువతను, స్పోర్టీ బైక్ ప్రేమికులను ఆకట్టుకునేలా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' సరికొత్త 'ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వీ' బైక్ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. రూ. 1.27 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో లభిస్తున్న ఈ మోడల్లో మునుపెన్నడూ లేని విధంగా అధునాతన సాంకేతిక హంగులను పొందుపరిచారు. 160 సీసీ విభాగంలోనే తొలిసారిగా 'రైడ్-బై-వైర్' టెక్నాలజీ, క్రూజ్ కంట్రోల్, రైడింగ్ మోడ్లను అందిస్తూ కంపెనీ ఈ బైక్ను విపణిలోకి తీసుకొచ్చింది.
కొత్త హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వీ మూడు విభిన్న వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది:
స్టాండర్డ్ : రూ. 1.27 లక్షలు
ప్రో : రూ. 1.37 లక్షలు
కార్బన్ (టాప్ వేరియంట్): రూ. 1.41 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.