Hero Passion+ Disc : మార్కెట్లోకి హీరో ప్యాషన్ ప్లస్ డిస్క్ బ్రేక్ వేరియంట్.. 71 కి.మీ మైలేజ్‌తో!
భారతదేశం, జూన్ 27 -- భారతదేశంలో నిత్యం ప్రయాణాలు సాగించే సామాన్యులకు తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్‌లను అందించడంలో హీరో మోటోకార్ప్ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా కంపెనీ తన ప్యాషన్ ప్లస్ శ్రేణిని మరింత విస్తరిస్తూ 'హీరో ప్యాషన్ ప్లస్ డిస్క్' వేరియంట్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. బేస్ మోడల్‌తో పోలిస్తే ఇందులో ఆధునిక టెక్నాలజీ, అదనపు భద్రత, సరికొత్త ప్రీమియం ఫీచర్లను జోడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ హీరో ప్యాషన్ ప్లస్ కొత్త వేరియంట్లో రైడర్ల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పలు కీలక మార్పులు చేశారు.
ఫ్రంట్ డిస్క్ బ్రేక్: రోజువారీ ప్రయాణాల్లో బైక్ త్వరగా, సురక్షితంగా ఆగడానికి ముందు చక్రానికి డిస్క్ బ్రేక్ సపోర్ట్‌ను అందించారు.
ఫుల్లీ డిజిటల్ మీటర్: పాత సెమీ-డిజిటల్ కన్సోల్ స్థానంలో ఇప్పుడు పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.