Hero motors IPO : ఫ్లాట్‌గా లిస్టింగ్- ఆ వెంటనే 20% అప్పర్ సర్క్యూట్! అదరగొట్టిన హీరో మోటార్స్ ఐపీఓ
భారతదేశం, సెప్టెంబర్ 23 -- హీరో గ్రూప్‌నకు చెందిన ప్రముఖ ఆటో విడిభాగాల తయారీ సంస్థ 'హీరో మోటార్స్' స్టాక్ మార్కెట్ ఆరంగేట్రం ఐపీఓ ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేసింది! బుధవారం నాడు స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిన ఈ షేరు, ఐపీఓ ఇష్యూ ధర కంటే కిందకు జారి ప్రారంభంలో నిరాశపరిచింది. అయితే, అక్కడి నుంచి కొద్ది నిమిషాల్లోనే కొనుగోలుదారులు ఒక్కసారిగా ఆసక్తి చూపడంతో హీరో మోటార్స్ షేరు ధర అనూహ్యంగా దూసుకెళ్లి 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది!
ఎన్ఎస్ఈలో హీరో మోటార్స్ ఐపీఓ ఇష్యూ ధర రూ. 84 కాగా, 2.38 శాతం డిస్కౌంట్‌తో రూ. 82 వద్ద నమోదైంది. అలాగే బీఎస్ఈలో 2.26 శాతం నష్టంతో రూ. 82.10 వద్ద లిస్ట్ అయింది. కానీ, లిస్టింగ్ పూర్తయిన వెంటనే ఈ స్టాక్‌కు అనూహ్య డిమాండ్ లభించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి ఎన్ఎస్ఈలో ఇష్యూ ధర కంటే 17.14 శాతం పెరిగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.