Hero Injury: టాలీవుడ్లో వరుస గాయాల కలకలం.. చిరంజీవి నుంచి ఎన్టీఆర్ వరకు.. స్టార్ హీరోల ఆరోగ్యంపై అభిమానుల ఆందోళన!
భారతదేశం, జూలై 28 -- Hero Injury: తెలుగు చిత్రసీమ ప్రస్తుతం గ్లోబల్ రేంజ్లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. అయితే ఈ స్థాయి విజయం వెనుక టాలీవుడ్ స్టార్ హీరోలు పడుతున్న శ్రమ, తీసుకుంటున్న శారీరక రిస్క్ సాధారణమైనది కాదు. ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవి నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరకు వరుసగా ఏదో ఒక గాయం బారిన పడటం, శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి రావడం అభిమానుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
టాలీవుడ్ దిగ్గజ హీరోల నుంచి యంగ్ స్టార్ల వరకు ప్రతీ ఒక్కరినీ ఈ గాయాల సమస్య వెంటాడుతోంది. 'మన శంకర వరప్రసాద్ గారు' సమయం నుంచే మెగాస్టార్ చిరంజీవి భుజం నొప్పితో బాధపడుతూ ప్రత్యేక శస్త్రచికిత్స, ఫిజియోథెరపీ చికిత్స తీసుకున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సైతం ఇటీవల తీవ్రమైన భుజం గాయానికి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది.
తాజాగా ఎన్బీకే111 మూవీ షూటింగ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.