Hero Impulse : హీరో ఇంపల్స్ రీ- ఎంట్రీ ఫిక్స్! లాంచ్‌కు రెడీ అవుతున్న ఆఫ్‌రోడ్ బైక్
భారతదేశం, సెప్టెంబర్ 18 -- ఒకప్పుడు భారతీయ ఆఫ్‌రోడ్ బైక్ ప్రియుల మనసు దోచుకున్న 'హీరో ఇంపల్స్' మళ్లీ సరికొత్త రూపంలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది! దేశీయ మార్కెట్లో ఆఫ్‌రోడింగ్ సంస్కృతికి పునాది వేసిన ఈ ఐకానిక్ మోడల్‌ను హీరో మోటోకార్ప్ పునరుద్ధరిస్తున్నట్లు సమాచారం. ఇటీవల రహదారులపై పరీక్షలు జరుపుకుంటున్న సమయంలో ఈ బైక్ ప్రొడక్షన్ వెర్షన్ కెమెరా కంటికి చిక్కింది. ఫలితంగా కొన్ని కీలక విషయాలు తెలిశాయి. వాటి గురించి ఇక్కడ చూసేయండి..
ప్రస్తుతం విక్రయాల్లో ఉన్న ఎక్స్‌పల్స్ 200 సిరీస్ బైక్‌లు ఎత్తు ఎక్కువగా ఉండటంతో, సాధారణ ఎత్తు ఉన్న రైడర్లు కాస్త ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యను అధిగమిస్తూ, కొత్త ఇంపల్స్‌ను అందరికీ అందుబాటులో ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ఎక్స్పల్స్లో ఉండే 21 ఇంచుల ఫ్రంట్ వీల్ స్థానంలో, ఈ కొత్త బైక్‌లో 19 ఇంచుల వీల్‌ను అమర్చారు. ద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.