Hero Directors: విష్వక్ సేన్ నుంచి రామ్ పోతినేని వరకు.. డైరెక్టర్లుగా నలుగురు టాలీవుడ్ హీరోలు.. కమ్ బ్యాక్ కోసం ప్లాన్!
భారతదేశం, అక్టోబర్ 19 -- Hero Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. సాధారణంగా హీరోలు దర్శకులు చెప్పినట్లు యాక్ట్ చేయడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు కొందరు యంగ్ హీరోలు మాత్రం ఒక అడుగు ముందుకు వేశారు. ఇండస్ట్రీ కెరీర్లో సరికొత్త కమ్ బ్యాక్ (Comeback) ఇవ్వడం కోసం మెగాఫోన్ పట్టి తామే స్వయంగా సినిమాలను డైరెక్ట్ చేస్తున్నారు. విష్వక్ సేన్, కార్తీకేయ, రామ్ పోతినేని, కిరణ్ అబ్బవరం ఈ లిస్టులోకి చేరిపోయారు.
మాస్ కా దాస్ విష్వక్ సేన్ ఇప్పటికే 'ఫలక్‌నుమా దాస్', 'దాస్ కా దమ్కీ' చిత్రాలతో దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఇప్పుడు ఆయన తన మూడో డైరెక్షనల్ ప్రాజెక్ట్‌గా 'కల్ట్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇండియాలోనే మొట్టమొదటి పూర్తి స్థాయి "స్లాషర్ యాక్షన్ థ్రిల్లర్" (Slasher Thriller) సినిమాగా దీనిని విష్వక్ సేన్ ప్రమోట్ చేస్తున...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.