Hema Malini: ఎప్పుడూ డబ్బు కోసం పని చేయలేదు.. చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్లు..ఎంతిస్తే అంత తీసుకున్నా: హేమా మాలిని
భారతదేశం, జూలై 7 -- Hema Malini: బాలీవుడ్ 'డ్రీమ్ గర్ల్' హేమా మాలిని తన రెమ్యునరేషన్ పై వస్తున్న వార్తలను గట్టిగా ఖండించారు. 1970, 80ల కాలంలో బాలీవుడ్ లో హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ తనే అన్న రూమర్స్ పై ఆమె ఓపెన్ అయ్యారు. రీసెంట్ గా హిందీ రష్ కి ఇచ్చిన ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడిన ఈ సీనియర్ నటి.. తాను ఏనాడూ డబ్బు కోసం సినిమాలు చేయలేదని స్పష్టం చేశారు. ఇప్పటి స్టార్స్ లాగా ఎప్పుడూ మేకర్స్ ను డిమాండ్ చేయలేదంటూ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.
అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న ఫిమేల్ యాక్టర్ మీరే కదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు హేమా మాలిని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.
"అసలు ఈ మాటలు ఎవరు చెబుతున్నారు? కానే కాదు.. అప్పట్లో మాకు చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవారు. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు నన్ను బాగా ఇష్టపడేవారు కానీ, నేను ఎప్పుడూ డబ్బు కో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.