భారతదేశం, ఏప్రిల్ 3 -- డ్రగ్స్ కలకలం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోని ఓ పబ్ లో డ్రగ్ టెస్టు నిర్వహిస్తే మొత్తం 8 మందికి పాజిటివ్ రావడం సంచలనంగా మారింది. ఇదే పార్టీకి టాలీవుడ్ సీనియర్ నటి హేమ కూడా అటెండ్ అయింది. డ్రగ్ టెస్టు రిజల్ట్ పై ఆమె వీడియో రిలీజ్ చేసింది.
టాలీవుడ్ సీనియర్ నటి హేమ అంటే తెలియని వాళ్లు ఉండరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె ఎన్నో సినిమాలు చేసింది. కామెడీ పండించింది. దిగ్గజ కమెడియన్ల సరసన యాక్ట్ చేసింది. తాజాగా ఆమె తన డ్రగ్ టెస్ట్ రిజల్ట్ నెగెటివ్ వచ్చిందని సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసింది.
''ఇవాళ నేను పబ్ కు వచ్చా. అక్కడ నా యూరిన్ శాంపిల్ తీశారు. నా డ్రగ్ టెస్టు రిజల్ట్ నెగెటివ్ వచ్చింది. కనిపించిందా? నేను మరో వీడియో పోస్టు చేస్తా. మీ హేమక్క ఎప్పుడూ తప్పు చేయదు. జెన్యూన్ గా ఉంటుంది. ముక్కుసూటిగా ఉంటుంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.