Hellallallo Song: స్టెప్పులతో దుమ్ము రేపిన చరణ్, శృతి హాసన్, జాన్వీ కపూర్.. పెద్ది మూవీ నుంచి హెల్లాల్లల్లో సాంగ్ ప్రోమో
భారతదేశం, మే 22 -- Hellallallo Song: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ డైరెక్టర్ బుచ్చి బాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఒక పల్లెటూరి నేపథ్యంలోని క్రీడల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ నుండి తాజాగా ఒక అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ "హెల్లాల్లల్లో" ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసి అభిమానుల్లో జోష్ నింపింది.
ఈ పెద్ది సాంగ్ ప్రోమోలో రామ్ చరణ్, శృతి హాసన్, జాన్వీ కపూర్ కలిసి వేసిన ఎనర్జిటిక్, గ్రేస్‌ఫుల్ డాన్స్ మూవ్స్ ఆకట్టుకుంటున్నాయి. ముగ్గురు స్టార్స్ స్క్రీన్‌పై కనిపిస్తూ థియేటర్లలో పూనకాలు తెప్పించేలా ఒక పక్కా వైబ్రెంట్ మాస్ నంబర్ ఇవ్వబోతున్నారు. మ్యూజిక్ లెజెండ్ ఏ. ఆర్. రెహమాన్ (A. R. Rahman) అందించిన ఫాస్ట్ పేస్డ్ కంపోజిషన్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.