భారతదేశం, మార్చి 14 -- వరుసపెట్టి సినిమాలతో దూసుకుపోతున్న బ్యూటిపుల్ హీరోయిన్ హెబ్బా పటెల్. ఇటీవలే ఓ సినిమాను కమిట్ అయిన హెబ్బా పటెల్ మరో మూవీతో అలరించేందుకు రెడీ అయింది. అర్జున్ ఆర్ట్స్ సమర్పణలో చిత్రాలయ క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీలక్ష్మీ.ఎం నిర్మాతగా ప్రొడక్షన్ నెంబర్ 3 రూపుదిద్దుకుంటోంది.

ఈ సినిమాకి 'దర్జా' ఫేమ్ మ్యాక్ (సలీం) దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలోనే హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీని మేకర్లు తాజాగా ప్రకటించారు. ఎమోషన్, కామెడీ ఎంటర్టైన్మెంట్ జానర్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ సినిమాని భారీ ఎత్తున తెరకెక్కించనున్నారు మేకర్స్.

ఈ మేరకు నటీనటులు, ఇతర సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాల్ని తాజాగా ప్రకటించారు. 'దర్జా' మూవీతో అందరినీ మెప్పించిన మ్యాక్ (సలీం) ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాధ...