Heavy Rainfall : తెలంగాణలో వానలు.. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో 8 జిల్లాలకు రెడ్ అలర్ట్
భారతదేశం, సెప్టెంబర్ 22 -- బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కొద్ది రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ కారణంగా భారత వాతావరణ శాఖ(IMD) బుధవారం(సెప్టెంబర్ 23, 2026), గురువారం(సెప్టెంబర్ 24, 2026) కోసం పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది.
IMD తాజా బులెటిన్ ప్రకారం, బుధవారం నాడు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున 'రెడ్ అలర్ట్' జారీ చేసింది.
అలాగే కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.