Heatstroke : వడదెబ్బ నుంచి రక్షణకు.. ఈ పానీయాలు, ఆహారాలు తప్పనిసరి!
భారతదేశం, మే 22 -- Summer drinks to avoid dehydration : భారతదేశంలో వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ తీవ్రమైన ఎండల కారణంగా డీహైడ్రేషన్, అలసట, కండరాల నొప్పులు, కళ్లు తిరగడం, ప్రాణాంతకమైన వడదెబ్బ (హీట్‌స్ట్రోక్) తగిలే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్), ఆయుష్ మంత్రిత్వ శాఖ కలిసి సంయుక్తంగా ఒక సమగ్ర ప్రజా ఆరోగ్య మార్గదర్శకాలను విడుదల చేశాయి. దాహం వేయకపోయినా రోజంతా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం ఎంతో ముఖ్యమని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని ఈ అడ్వైజరీ హెచ్చరించింది.
కేవలం సాధారణ నీటితో పాటు ఎలక్ట్రోలైట్స్, ఖనిజాలు అందేలా కింది సాంప్రదాయ పానీయాలను క్రమం తప్పకుండా తీసుకోవాలని ఆయుష్ శాఖ సిఫార్సు చేసింది:
మజ్జిగ, లస్సీ: జీర్ణక్రియను మెరుగుపరిచి శరీరాన్ని చల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.