Heart attack in winter : చలికాలంలో గుండెపోటు ముప్పు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
భారతదేశం, నవంబర్ 21 -- చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్న కొద్దీ గుండె సంబంధిత సమస్యల ముప్పు గణనీయంగా పెరుగుతుంది. తెల్లవారుజామున చలి తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో ఈ ప్రమాదం మరింత పొంచి ఉంటుంది. చల్లని వాతావరణం రక్తపోటు, గుండె వేగం, రక్త ప్రసరణపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారికి ఈ కాలం పెను సవాలుగా మారుతుంది. చలికాలం గుండె ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుంది?ఎవరికి ఎక్కువ ముప్పు ఉంటుంది? ప్రాణాలను కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న అంశాలపై గ్రేటర్ నోయిడాలోని కైలాష్ ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ మండల్ హెచ్‌టీ లైఫ్‌స్టైల్ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు.
"తక్కువ ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు, శరీరంలోని వేడి బయటకు పోకుండా తగ్గించడానికి చేతులు, కాళ్ల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.