Heart attack : ఈ 5 అలవాటు చేసుకుంటే చాలు.. గుండెపోటు ముప్పును జయించినట్టే!
భారతదేశం, జూలై 18 -- ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. 'హార్ట్ ఫౌండేషన్' విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న (మొత్తం మరణాల్లో) ప్రతి 25 మరణాలలో ఒకటి గుండెపోటు వల్లే సంభవిస్తోంది. సగటున ప్రతి 80 నిమిషాలకు ఒకరు, రోజుకు కనీసం 19 మంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ గణాంకాలు వినడానికే చాలా భయానకంగా ఉన్నాయి.
అయితే, మన గుండెను పదిలంగా కాపాడుకోవడానికి ఎలాంటి మ్యాజిక్ పిల్స్ లేదా ఒకే ఒక్క పరిష్కారం అంటూ ఏదీ లేదు. గుండె ఆరోగ్యం అనేది అనేక రకాల అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో, అమెరికాకు చెందిన ప్రముఖ హార్ట్ సర్జన్ డాక్టర్ జెరెమీ లండన్ తన సోషల్ మీడియాలో పంచుకున్న ఒక ఎడ్యుకేషనల్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
"ఒక హార్ట్ సర్జన్‌ను అడిగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.