Healthy snacks : మిల్లెట్ చిప్స్, ప్రోటీన్ బార్స్.. ఈ హెల్తీ స్నాక్స్ ఎంత హెల్తీ? అసలు విషయం తెలిస్తే షాక్!
భారతదేశం, సెప్టెంబర్ 13 -- ఈ మధ్య కాలంలో సూపర్ మార్కెట్‌కు వెళ్తే చాలు.. 'హెల్తీ స్నాక్స్' పేరుతో చాలా ప్యాకెట్లు దర్శనమిస్తాయి. మిల్లెట్ చిప్స్, జొన్న పఫ్స్, బీట్రూట్ చిప్స్, ప్రోటీన్ బార్స్, రాగి కుకీస్.. ఇలా జాబితా చాలా పెద్దదిగా ఉంటుంది. చిరుధాన్యాలు తింటున్నాం కదా అని చాలామంది వీటిని ఎంతో ఆశగా కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఈ ప్యాకెట్లపై 'హెల్తీ' అని రాసి ఉన్నంత మాత్రాన అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయా? అంటే కాదనే చెబుతున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లక్ష్మి కాళే!
తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ చిరుధాన్యాల (మిల్లెట్స్) వాడకం పెరుగుతోంది. ఇళ్లలో జొన్న రొట్టెలు, రాగి అంబలి చేసుకోవడం మంచి అలవాటే. కానీ, అదే మిల్లెట్స్‌ను ప్రాసెస్ చేసి, నూనె, ఉప్పు, రసాయన ఫ్లేవర్లు కలిపి చిప్స్ రూపంలోకి మార్చినప్పుడు దానిలో అసలు పోషకాలే ఉండవు!
"పోషకాలున్న పద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.