Healthy food : సీడ్స్ ఎలా తింటున్నారు? ఈ చిన్న పొరపాటు చేస్తే పోషకాలన్నీ వేస్ట్!
భారతదేశం, సెప్టెంబర్ 23 -- ఇటీవలి కాలంలో చాలా మందికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగి, తమ దినచర్యలో రకరకాల సీడ్స్‌ని భాగం చేసుకుంటున్నారు. ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, మైక్రో న్యూట్రియెంట్లు పుష్కలంగా ఉండే చియా, అవిసె, నువ్వులు వంటి గింజలను సూపర్‌ఫుడ్స్‌గా భావిస్తున్నారు. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. ఆహారంలో గింజలను చేర్చుకోవడం ఎంత ముఖ్యమో, వాటిని సరైన కాంబినేషన్‌లో తీసుకోవడం కూడా అంతే ముఖ్యం! తప్పుడు పద్ధతిలో తింటే వాటిలోని పోషకాలు శరీరానికి సరిగ్గా అబ్బవు.
"మనం తీసుకునే విత్తనాల నుంచి శరీరానికి సంపూర్ణ పోషకాలు లభించాలంటే వాటిని సరైన ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవాలి," అని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ శ్రుతి కైన్యా తమ 'హెల్త్ విత్ శ్రుతి' ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా స్పష్టం చేశారు. మన ఇళ్లలో రోజూ వాడే ఐదు రకాల గింజల నుంచి గరిష్ఠ ఆరోగ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.