Healthy coffee : మీ మార్నింగ్ కాాఫీలో ఇవి యాడ్ చేస్తే చాలు.. గుండె, మెదడు పదిలం!
భారతదేశం, జూన్ 1 -- Ghee Coffee health benefits : చాలా మందికి ఉదయం లేవగానే ఒక కప్పు వేడివేడి కాఫీ తాగనిదే రోజు గడవదు. కాఫీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు.. అది మైండ్ రిఫ్రెష్‌మెంట్‌కు, అలసటను దూరం చేయడానికి ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. అయితే, రోజూ తాగే కాఫీని మరింత ఆరోగ్యకరంగా, పోషకాల గనిగా మార్చుకోవచ్చని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ దీప్శిఖ జైన్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. కాఫీలో చక్కెర, పాలు మాత్రమే కాకుండా కొన్ని రకాల సహజసిద్ధమైన పదార్థాలను జోడించడం ద్వారా మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటు, జీర్ణక్రియను ఇంప్రూవ్ చేసుకోవచ్చు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చని ఆమె సూచిస్తున్నారు. కాఫీలో కలపాల్సిన ఆ 3 ముఖ్యమైన పదార్థాల వివరాలు ఇక్కడ చూద్దాం.
మీ కాఫీకి కొద్దిగా కోకో పౌడర్ లేదా కాకో (రా) పౌడర్‌ను జోడించడం వల్ల అద్భుతమై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.