Health test : ప్రస్తుత బాడీతో మీరు ఎంత కాలం బతికుండగలరు? ఈ సింపుల్ 'టెస్ట్'తో అంచనా!
భారతదేశం, మే 15 -- Healthy lifestyle : సాధారణంగా సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితం అనగానే మనమంతా మంచి ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన నిద్ర లేదా హెల్త్ చెకప్‌ల గురించే ఆలోచిస్తాము. కానీ, మీరు ఒక కుర్చీలోంచి 30 సెకన్ల పాటు ఎన్నిసార్లు లేచి కూర్చోగలరనే చిన్న పరీక్ష.. మీ ఆరోగ్యం, ఆయుష్షు గురించి ఎన్నో కీలక విషయాలను చెబుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు!
ఈ నేపథ్యంలో న్యూయార్క్‌లోని 'యూనివర్సిటీ ఎట్ బఫెలో' పరిశోధకులు 63 నుంచి 99 ఏళ్ల మధ్య వయసున్న 5,000 మందికి పైగా మహిళలపై ఒక ప్రత్యేక అధ్యయనం నిర్వహించారు. ఇందులో వారి చేతి పట్టు (Grip Strength), లోయర్-బాడీ (నడుము కింది భాగం) బలాన్ని పరీక్షించారు. ఈ పరిశోధనలో శారీరకంగా మంచి దృఢత్వం, కండరాల బలం ఉన్న మహిళల్లో.. తర్వాతి ఎనిమిదేళ్ల కాలంలో మరణించే ప్రమాదం చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. వారి రోజు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.