HDFC bank share : సీఈఓ రాజీనామా చేసినా.. లాభాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు! ఇప్పుడు కొనొచ్చా?
భారతదేశం, ఆగస్టు 31 -- భారత బ్యాంకింగ్ రంగానికి దిశానిర్దేశం చేసే ప్రైవేట్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శశిధర్ జగదీశన్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించడం దలాల్ స్ట్రీట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ ప్రతికూల వార్త వెలువడినప్పటికీ, సోమవారం నాటి ట్రేడింగ్లో బ్యాంక్ షేరు ధర లాభాల్లో కొనసాగుతూ పెట్టుబడిదారులను ఆశ్చర్యపరుస్తోంది.
గత వారం శుక్రవారం ముగింపు ధర రూ.720.30తో పోలిస్తే, సోమవారం ట్రేడింగ్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు రూ.723.05 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక్కసారిగా రూ.739.75 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ఉదయం 10 గంటల 20 నిమిషాల సమయానికి హెచ్డీఎప్సీ బ్యాంక్ షేరు ధర 1శాతం లాభంతో రూ. 728 వద్ద ట్రేడ్ అవుతోంది.
మార్కెట్ ఒడిదొడుకుల్లో ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లు బ్యాం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.