HDFC Bank share : నెల రోజుల్లో 15శాతం డౌన్- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు ఇప్పుడు కొనొచ్చా?
భారతదేశం, మార్చి 23 -- దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు ప్రస్తుతం తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అతనూ చక్రవర్తి అనూహ్యంగా వైదొలగడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. గత వారం చివరి రెండు రోజుల్లోనే ఎన్ఎస్ఈలో షేర్ విలువ రూ. 843 నుంచి రూ. 781కి పడిపోయింది. ప్రస్తుతం ఈ షేర్ తన 52 వారాల కనిష్ట స్థాయి (రూ. 770)కి కేవలం రూ. 11 దూరంలోనే ఉండటం గమనార్హం.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు ధర 2.5శాతం పతనమై రూ. 781 వద్ద క్లోజ్ అయ్యింది. గత ఐదు రోజుల్లో ఈ స్టాక్ 5శాతం మేర డౌన్ అయ్యింది. ఇక నెల రోజుల్లో ఏకంగా 15.44శాతం నష్టపోయింది. ఆరు నెలల్లో 18.4శాతం, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 21శాతం నష్టాలను చూసింది. మొత్తం మీద ఏడాది కాలంలో ఈ హెచ్డీఎఫ్సీ షేరు ధర 13శాతం పడిప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.