Harmanpreet Kaur: నా రక్తం, చెమట, సమయాన్ని ధారపోశా.. ఇండియా విమెన్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సంచలన నిర్ణయం!
భారతదేశం, అక్టోబర్ 6 -- Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ భారత మహిళల క్రికెట్ జట్టు ఆల్-ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మంగళవారం (అక్టోబర్ 6) నాడు ఆమె సోషల్ మీడియా వేదికగా ఈ సంచలన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఒక కెప్టెన్‌గా తన వంతు బాధ్యత పూర్తయిందని, ఇకపై ఆటపై ఉన్న స్వచ్ఛమైన ప్రేమతో ఒక సాధారణ ప్లేయర్‌గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేశారు.
గువాహటిలో జరిగిన బీసీసీఐ (BCCI) ప్రత్యేక సమీక్షా సమావేశం అనంతరం హర్మన్‌ప్రీత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని నెలలుగా భారత మహిళల జట్టు ప్రదర్శన, ప్రయాణాన్ని విశ్లేషించేందుకు ఈ సమావేశం జరిగింది. ఈ కీలక భేటీలో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ పాల్గొన్నారు.
హర్మన్‌ప్రీత్ కౌర్ భారత జట్టును సుదీర్ఘకాలం పాటు నడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.