భారతదేశం, మార్చి 11 -- మరికొన్ని రోజుల్లోనే పవన్ కల్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీకి హరీష్ శంకర్ డైరెక్టర్. ఈ మూవీ రిలీజ్, ప్రమోషన్లలో బిజీగా ఉన్న హరీష్ శంకర్ ఇవాళ మహేష్ బాబు ఫ్యాన్స్ కు సారీ చెప్తూ ఓ నోట్ రిలీజ్ చేశాడు. తాను చేసిన ఓ ట్వీట్ కు అతను చింతించాడు.
డైరెక్టర్ హరీష్ శంకర్ బుధవారం (మార్చి 11) ఎక్స్ లో పెట్టిన పోస్టు తెగ వైరల్ గా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు సారీ చెప్తూ హరీష్ శంకర్ పోస్టు పెట్టాడు. అనుకోకుండా పొరపాటున ఓ ట్వీట్ పెట్టానని అతను ఒప్పుకొన్నాడు. తన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కు ఇంకా 10 రోజుల కూడా లేవని అతనన్నాడు. ఈ సమయంలో ఎలాంటి పోస్టులు పెట్టాలనే కామన్ సెన్స్ తనకు ఉందని అన్నాడు.
మార్చి 19న థియేటర్లకు రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్, ప్రమోషన్లలో హరీష్ శంకర్ బిజీగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.