భారతదేశం, మార్చి 17 -- ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కు టైమ్ దగ్గరపడింది. ఉగాది సందర్భంగా మార్చి 19న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ కు ముందు ఫ్యాన్స్ కు ఓ క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు డైరెక్టర్ హరీష్ శంకర్. పవన్ కల్యాణ్ సినిమాలో తొలిసారి ఆయన పాటలే రీమిక్స్ చేసినట్లు లీక్ చేశాడు.
గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కల్యాణ్ తో హరీష్ శంకర్ తీసిన రెండో మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. దీన్ని పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా హరీష్ తెరకెక్కించాడు. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో ప్రమోషన్లలో బిజీగా ఉన్న హరీష్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.
రీమిక్స్ పార్ట్ ఏందో ఉందంట కదా మూవీలో అని హరీష్ శంకర్ ను హోస్ట్ ప్రశ్నించాడు. ''నేనేదో మీకు స్పెషల్ గా లీక్ చేద్దామంటే మీరే అడిగారు. పవన్ కల్యాణ్ సినిమా సాంగ్స్ ను చాలా మంది తమ మూవీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.