భారతదేశం, ఏప్రిల్ 11 -- భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా రూ.100 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ ఫెయిల్యూర్ పై డైరెక్టర్ హరీష్ శంకర్ కామెంట్లు వైరల్ గా మారాయి. పాపం ప్రతాప్ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.
పాపం ప్రతాప్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ శనివారం (ఏప్రిల్ 11) హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి కామెంట్ చేశాడు. సినిమా పేరులో పాపం ఉంది కాబట్టి వచ్చిన గెస్ట్ ల పేరు ముందు పాపం అని యాడ్ చేసి యాంకర్ స్రవంతి అందరినీ స్టేజీ మీదకు పిలిచింది. ఈ క్రమంలోనే పాపం హరీష్ శంకర్ అని పిలచింది.
యాంకర్ స్రవంతి పాపం హరీష్ శంకర్ అని పిలవడం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.