Hardik Pandya: హార్దిక్ పాండ్యకు బిగ్ షాక్.. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి ఔట్? జట్టు నుంచే తొలగించే ఛాన్స్!
భారతదేశం, మే 29 -- Hardik Pandya: హార్దిక్ పాండ్యకు బిగ్ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ వరుస వైఫల్యాల నేపథ్యంలో ఆ జట్టు సారథి హార్దిక్ పాండ్యపై యాజమాన్యం వేటు వేయడానికి సిద్ధమైనట్లు టాక్. కెప్టెన్ గా తప్పించడమే కాకుండా, అతడిని జట్టు నుంచి పూర్తిగా తొలగించే యోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.
హార్దిక్ పాండ్య సారథ్యంలో ఈ ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం నాలుగింటిలో మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ సీజన్ లో అంచనాలు అందుకోలేకపోయింది. పేలవమైన ప్రదర్శనతో అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. దీంతో హార్డిక్ ను కెప్టెన్సీ నుంచి తప్పించాలనే డిమాండ్లు వస్తున్నాయి.
గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ అంచనాలతో 2024లో ముంబై జట్టులోకి వచ్చాడు హార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.