Happy Vijayadashami 2026: బంధువులు, స్నేహితులకు పంపించేందుకు బెస్ట్ తెలుగు విషెస్!
భారతదేశం, అక్టోబర్ 19 -- నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తాము. అలాగే దశమి నాడు విజయ దశమి పండుగను జరుపుకుంటాము. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకతగా విజయదశమి పండుగను జరుపుకుంటున్నాము. ఈ విజయదశమికి మీ బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరికీ విషెస్‌ను పంచుకోవాలనుకుంటున్నారా? అయితే, వారి కోసం అద్భుతమైన విషెస్ ఇదిగో!
ఈ విజయదశమిని విజయవంతంగా వారందరూ జరుపుకోవాలని, విజయాలు ఎప్పుడూ వారితోనే ఉండాలని అనుకుంటూ విషెస్‌ను తెలపడానికి.. ఈ విషెస్ పర్ఫెక్ట్గా ఉంటాయి. మరి ఇప్పుడే వీటిని మీ స్నేహితులతో షేర్ చేసుకోండి.
ఆ దుర్గమ్మ ఆశీస్సులతో మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి, సుఖసంతోషాలు నిండాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు!
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ విజయదశమి. పండుగ మీ జీవితంలో కూడా విజయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.