భారతదేశం, మే 10 -- ప్రపంచంలో తల్లి స్థానం చాలా గొప్పది. ఆమె తర్వాతే ఇంకెదైనా. తల్లి లేనిది ఎవరి జీవితమూ లేదు. ఆమె మన మొదటి గురువు, జీవితానికి అవసరమైన సరైన విలువలను, ప్రవర్తనను మనకు నేర్పిస్తుంది. తల్లులు తమ పిల్లల సంతోషం కోసం ఎలాంటి కష్టాన్నైనా, త్యాగాన్నైనా భరించడానికి సిద్ధంగా ఉంటారు. ఈ నిస్వార్థమైన ప్రేమ, అంకితభావం, ఆప్యాయతను గౌరవించడానికే మాతృ దినోత్సవాన్ని జరుపుకొంటారు.
ఈ సంవత్సరం మాతృ దినోత్సవం మే 10న వచ్చింది. ఈ ప్రత్యేక సందర్భంలో పిల్లలు తమ తల్లులకు గుండెలోతుల్లో నుంచి సందేశాలు, అందమైన సూక్తులు, ప్రత్యేకమైన స్టేటస్లు పంపండి. అమ్మ ముఖం మీద చిరు నవ్వు చూడండి. మీకోసం కొన్ని బెస్ట్ లైన్స్ ఇక్కడ ఉన్నాయి.
అమ్మంటే పిలుపు కాదు... ఒక అపురూపమైన వరం..
మనం ఎన్ని కోట్లు సంపాదించినా, అమ్మ పెట్టే ముద్దలో ఉండే తృప్తి మరెక్కడా దొరకదు. Happy Mo...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.