Hanuman Ansh Telugu: తెలుగులోకి రూ.150 కోట్ల బ్లాక్బస్టర్ మూవీ.. త్రివిక్రమ్ సమర్పణలో.. రిలీజ్ డేట్ ఇదే
భారతదేశం, సెప్టెంబర్ 11 -- Hanuman Ansh Telugu: కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర రూ. 153 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లతో చరిత్ర సృష్టించిన బాలీవుడ్ డివైన్ బ్లాక్బస్టర్ 'హనుమాన్ అంశ' (Hanuman Ansh) ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది. ఈ అసాధారణమైన డివోషనల్ సినిమాను టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సమర్పణలో సెప్టెంబర్ 18న గ్రాండ్గా థియేటర్లలో విడుదల చేస్తున్నారు.
విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కొలిచే ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే రేంజ్లో వసూళ్ల సునామీ సృష్టించింది. ట్రేడ్ పండితులను సైతం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తూ వారం వారం అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది.
ఉత్తరాదిన సంచలనం సృష్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.