Hanuman Ansh Producer: 2 కోట్ల బడ్జెట్.. 240 కోట్ల కలెక్షన్.. ఆ డబ్బుతో ఏం చేయాలో తెలియట్లేదు.. హనుమాన్ అంశ ప్రొడ్యూసర్
భారతదేశం, సెప్టెంబర్ 13 -- Hanuman Ansh Producer: ఇండియన్ సినీ ఇండస్ట్రీని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తూ, అతి చిన్న బడ్జెట్‌తో రూపొందిన ఆధ్యాత్మిక యాక్షన్ డ్రామా 'హనుమాన్ అంశ' (Hanuman Ansh) బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. కేవలం రూ.2 కోట్ల అంచనా వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో ట్రేడ్ వర్గాలమైండ్ బ్లాంక్ చేసింది.
తక్కువ థియేటర్లలో పరిమితంగా విడుదలైన ఈ చిన్న సినిమా 'హనుమాన్ అంశ' పబ్లిక్ మౌత్ టాక్ తో పాపులర్ అయింది. ప్రేక్షకుల ఆదరణతో దేశవ్యాప్త బ్లాక్‌బస్టర్‌గా అవతరించి ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలోనే అతిపెద్ద స్లీపర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇంత డబ్బు ఏం చేయాలో తెలియడం లేదంటూ ప్రొడ్యూసర్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
హనుమాన్ అంశ సినిమా ఊహించని విజయం కంటే కూడా, ఈ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.