Hanuman Ansh OTT: ఓటీటీలోకి హనుమాన్ అంశ్.. 2 కోట్ల బడ్జెట్.. 400 కోట్ల కలెక్షన్లు.. 9 వారాలైనా తగ్గని జోరు!
భారతదేశం, అక్టోబర్ 5 -- Hanuman Ansh OTT: ప్రసిద్ధ హిందూ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన డివోషనల్ ఎంటర్టైనర్ 'హనుమాన్ అంశ్' (Hanuman Ansh) భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అపూర్వమైన రికార్డులను సృష్టిస్తోంది. కేవలం రూ.2 కోట్ల నామమాత్రపు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్ల వసూళ్ల మైలురాయిని దాటి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
తక్కువ బడ్జెట్‌తో వచ్చి భారీ వసూళ్లను సాధించిన చిత్రాల జాబితాలో 'హనుమాన్ అంశ్' అగ్రస్థానంలో నిలిచింది. నీమ్ కరోలీ బాబా మహత్యం, ఆధ్యాత్మిక అంశాలు, భావోద్వేగాల సమ్మేళనంగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది.
సాధారణంగా చిన్న చిత్రాలు రెండు లేదా మూడు వారాల్లో థియేట్రికల్ రన్‌ను ముగిస్తుంటా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.