Hanuman Ansh OTT: ఓటీటీలోకి హనుమాన్ అంశ్.. ఈ చిన్న సినిమా ఓటీటీ డీల్ ఎన్ని కోట్లో తెలుసా?
భారతదేశం, నవంబర్ 13 -- Hanuman Ansh OTT: ఈ ఏడాది బాలీవుడ్ లోనే కాదు.. ఇండియన్ సినిమాలోనే అత్యధిక లాభాలు గడించిన సినిమాల్లో ఒకటి హనుమాన్ అంశ్. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి.. బాక్సాఫీస్ దగ్గర రూ.400 కోట్లకుపైగా కొల్లగొట్టిన ఈ మూవీ.. ఇటు ఓటీటీ, శాటిలైట్ హక్కుల ద్వారా కూడా భారీగానే వెనుకేసుకుంది.
బాలీవుడ్ హంగామా రిపోర్ట్ ప్రకారం.. 'హనుమాన్ అంశ్' చిత్ర నిర్మాతలు పోస్ట్-థియేట్రికల్ హక్కుల విక్రయం ద్వారా ఏకంగా రూ. 63 కోట్ల భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్, టెలివిజన్ ప్రసార హక్కులు రెండింటినీ సోనీ సొంతం చేసుకుంది.
నవంబర్ 27 నుంచి సోనీ లివ్ (Sony LIV) ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుండగా, త్వరలోనే సోనీ మ్యాక్స్ (Sony MAX) ఛానెల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ప్రసారం కానుంది. టీవీ ప్రసార తేదీని త్వరలో ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.