Hanuman Ansh: ఆదర్శ కుటుంబం వర్సెస్ హనుమాన్ అంశ్..ఒకే రోజు థియేటర్లకు..రిలీజ్ చేసేది త్రివిక్రమ్ కాదు..అసలేం జరిగింది?
భారతదేశం, అక్టోబర్ 2 -- Hanuman Ansh Telugu Release Date: తెలుగు సినీ లవర్స్ కు ఓ గుడ్ న్యూస్. కానీ త్రివిక్రమ్, వెంకటేష్ ఫ్యాన్స్ కు మాత్రం బ్యాడ్ న్యూస్. తెలుగు జనాలు చాలా కాలం నుంచి బ్లాక్ బస్టర్ మూవీ 'హనుమాన్ అంశ్' తెలుగు రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.
కేవలం రూ.2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన హనుమాన్ అంశ్ రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఆగస్టు 7న హిందీలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 9న తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు హోంబలే ఫిల్మ్స్ ఇవాళ (అక్టోబర్ 2) ప్రకటించేసింది.
హనుమాన్ అంశ్ తెలుగు రిలీజ్ డేట్ ఎట్టకేలకు వచ్చింది. కానీ, ఆ మూవీ త్రివిక్రమ్- వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న 'ఆదర్శ కుటుంబం'తో బాక్సాఫీస్ దగ్గర తలపడనుంది. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.