భారతదేశం, మార్చి 14 -- టాలీవుడ్ 'దేశముదురు' భామ హన్సిక మోత్వానీ జీవితంలో ఇప్పుడు ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. తన భర్త సోహైల్ ఖతురియా నుంచి అధికారికంగా విడాకులు తీసుకున్న వార్త మరువక ముందే హన్సిక కుటుంబ కలహాలు మళ్లీ మొదటికొచ్చాయి. హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వాని మాజీ భార్య, నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్ తాజాగా చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఎవరి పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ హన్సికను ఉద్దేశించే ముస్కాన్ ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు భావిస్తున్నారు. "దయచేసి నన్ను వేరొకరి జీవిత డ్రామాల్లోకి లాగకండి. నాకు పెయిడ్ పీఆర్ (Paid PR) టీమ్స్ లేవు. ఎవరిదో 'అత్యంత నకిలీ ప్రపంచం'తో నన్ను ముడిపెట్టవద్దు. కాలమే అన్ని నిజాలను బయటపెడుతుంది.. అంతా సమయమే నిర్ణయిస్తుంది (సబ్ సమయ్ కా ఖేల్ హై). పీస్, లవ్ అండ్ కర్మ" అంటూ మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.