Hala Mobility : గిగ్గ్ వర్కర్లకు గుడ్ న్యూస్.. 2 రూపాయిలకే ఇన్సూరెన్స్! మరిన్ని బెనిఫిట్స్ కూడా
భారతదేశం, అక్టోబర్ 14 -- దేశ వ్యాప్తంగా లాస్ట్-మైల్ డెలివరీ విభాగంలో పనిచేస్తున్న వేలాది మంది గిగ్ వర్కర్లు, డెలివరీ భాగస్వాముల సంక్షేమానికి ప్రముఖ ఈవీ-యాజ్-ఏ-సర్వీస్ ప్లాట్ఫామ్ 'హాలా మొబిలిటీ' ముందుకొచ్చింది! తమ 'సీడ్' (SEED - Sustainable Ecosystem to Empower Delivery Partners) వ్యవస్థలో భాగంగా డెలివరీ బాయ్స్ ఆర్థిక భద్రత, సులువైన ఆదాయ ప్రాప్యత, వేగవంతమైన ఛార్జింగ్ అవసరాలను తీర్చేందుకు మూడు వినూత్న సేవలను ఆవిష్కరించింది. వాటి వివరాలను ఇక్కడ డీటైల్డ్గా తెలుసుకోండి..
1. కవచ్ (ఆరోగ్య, ప్రమాద బీమా):
రోజువారీ డెలివరీలపై ఆధారపడే గిగ్ వర్కర్లకు సాంప్రదాయ ఇన్సూరెన్స్ పాలసీల వ్యయం భారంగా మారుతుంది. దీనిని అధిగమించేందుకు రోజుకు కేవలం రూ. 2తో అత్యంత సరసమైన ప్రీమియంతో హెల్త్, యాక్సిడెంట్ కవరేజ్ను హాలా అందిస్తోంది. ఇది రైడర్లకు అత్యవసర సమయాల్లో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.