భారతదేశం, ఏప్రిల్ 21 -- Hair growth serum : జుట్టు రాలడం వల్ల కలిగే మానసిక ఆందోళన అంతా ఇంతా కాదు! జుట్టును పెంచాలని చేసే ప్రయత్నం కూడా అంతా ఇంతా కాదు. అయితే, మార్కెట్లో దొరికే రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ వాడి విసిగిపోయిన వారికి శాస్త్రవేత్తలు ఒక శుభవార్త చెప్పారు. తైపీలోని 'స్విట్జర్ బయోటెక్ కంపెనీ' (ఎస్బీసీ) శాస్త్రవేత్తల బృందం, ఉష్ణమండల మొక్కల సారాన్ని ఉపయోగించి ఒక సరికొత్త హెయిర్ గ్రోత్ సీరాన్ని అభివృద్ధి చేసింది. ఇది కేవలం 56 రోజుల్లోనే జుట్టు థిక్‌నెస్‌ని, సాంద్రతను గణనీయంగా పెంచుతుందని క్లినికల్ ట్రయల్స్ ద్వారా నిరూపించింది.
హెయిర్ గ్రోత్‌పై ఈ క్లినికల్ ట్రయల్స్‌ను అత్యంత పకడ్బందీగా 'డబల్-బ్లైండ్' పద్ధతిలో నిర్వహించారు. అంటే, ఎవరికి అసలు మందు ఇస్తున్నారు, ఎవరికి సాధారణ నీటి లాంటి ద్రవం (ప్లెసిబో) ఇస్తున్నారో స్వయంగా పరిశోధకులకు క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.