భారతదేశం, ఏప్రిల్ 9 -- తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన కోపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పిటేకే ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. మన జుట్టు సూర్యుని కారణంగా వివిధ రకాల ఇబ్బందులకు గురవుతుంది. ఇతర కాలాలతో పోలిస్తే వేసవిలో జుట్టు ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. మండే వేసవి ఎండ నుండి మీ జుట్టును కాపాడుకోవడానికి సీక్రెట్ ఏంటంటే.. మీ ఆహారంలోనే ఉంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....