H-1B Visa : 1998 నాటి హెచ్-1బీ వీసా రూల్స్ మార్పునకు అమెరికాలో బిల్లు! భారతీయులపై ప్రభావం ఎంత?
భారతదేశం, అక్టోబర్ 18 -- భారతీయ ఐటీ నిపుణుల కలల గమ్యస్థానమైన అమెరికాలో హెచ్-1బీ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టీమ్ పనిచేస్తోంది! హెచ్-1బీ వీసా నిబంధనలకు సంబంధించి అదనపు రక్షణల నుంచి మినహాయింపు లభించే కనీస వేతన పరిమితిని ప్రస్తుతం ఉన్న 60,000 డాలర్ల నుంచి ఏకంగా 1,40,000 డాలర్లకు పెంచేందుకు ఉద్దేశించిన నూతన బిల్లును అమెరికా చట్టసభ సభ్యులు ప్రవేశపెట్టారు.
రిపబ్లికన్ పార్టీకి చెందిన విస్కాన్సిస్ రిప్రజెంటేటివ్ గ్లెన్ గ్రోత్మ్యాన్, ఒహాయో సెనేటర్ జాన్ హస్టెడ్లు 'ప్రొటెక్టింగ్ అమెరికన్ వర్కర్స్ త్రూ హెచ్-1బీ మోడర్నైజేషన్ యాక్ట్' (Protecting American Workers Through H-1B Modernization Act) పేరుతో ఈ చట్ట సవరణను ముందుకు తెచ్చారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న అమెరికా చట్టాల ప్రకారం.. తమ వద్ద పనిచేసే సిబ్బందిలో ఎక్కు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.