H-1B : హెచ్-1బీ వీసాలపై అమెరికా కొరడా.. ఐటీ దిగ్గజాలకు స్ట్రాంగ్ వార్నింగ్!
భారతదేశం, నవంబర్ 15 -- అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడాలని కలలు కంటున్న భారతీయ ఐటీ నిపుణులకు అగ్రరాజ్యం మరో గట్టి షాక్ ఇచ్చింది. తాత్కాలిక వర్క్ వీసాలను తమ "ప్రధాన వ్యాపార వ్యూహం"గా మార్చుకోవద్దని టెక్ కంపెనీలకు అమెరికా కార్మిక శాఖ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. వీసా నిబంధనల ఉల్లంఘనలు, ఇమ్మిగ్రేషన్ మోసాలపై దర్యాప్తును మరింత ముమ్మరం చేస్తామని, రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలపై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
హైదరాబాద్లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి నుంచి విజయవాడ, విశాఖపట్నం వరకు వేలాది మంది తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అమెరికాకు వెళ్లాలని ప్లాన్స్ చేస్తుంటారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల ద్వారా ఆన్సైట్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారందరికీ ఈ తాజా పరిణామం ఆందోళన కలిగిస్తోంది. డ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.