Gut Health : బ్రెడ్, సోడా, మీట్‌తో గట్ హెల్త్ నాశనం- ఈ ఫుడ్స్ తింటే బెస్ట్!
భారతదేశం, మే 24 -- Foods to improve gut health : నేటి కాలంలో 'గట్ హెల్త్' (పేగుల ఆరోగ్యం) అనేది కేవలం జీర్ణక్రియకు మాత్రమే పరిమితం కాదు. ఇది మన శరీర శక్తి సామర్థ్యాలు, రోగనిరోధక శక్తి, చర్మ సౌందర్యం, మానసిక స్థితిని కూడా నియంత్రిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మన జీర్ణవ్యవస్థలో ట్రిలియన్ల కొద్దీ ఉండే సూక్ష్మజీవులను (గట్ మైక్రోబయోమ్) ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఖరీదైన సప్లిమెంట్లు అవసరం లేదంటున్నారు. మనం రోజూ తినే ఆహారంలో 5 చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను ఎలా పెంచుకోవచ్చో ఎయిమ్స్, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయాలలో శిక్షణ పొందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి వివరించారు. అవి..
చాలామంది బరువు తగ్గడానికి లేదా హెల్తీ అనుకుని 'డైట్ సోడా' తాగుతుంటారు. కానీ, ఇందులో వాడే ఆర్టిఫిషియ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.